మోదలు పెట్టండి స్టార్టప్ , మీ తెలివి తేటలే మీ పెట్టుబడి
కలుపుకోండి మీ సహచరులను వారి వెంటబడి
కనండి కలలు మీ ఐడియా చేస్తుంది మిమ్మల్ని ఒక బిలియనీర్
మీ ఏకాగ్రత చేస్తుంది మీ పనులు సులభం, లేదంటే మీకు మిగిలేది కన్నీర్
ఐడియా ఉంటే చాలదండి, దానికి కావాలి సరియైన గమ్యం
ఉంచండి మీ ఖర్చులపై ఒక కన్ను, లేదంటే మిగిలేది శూన్యం
చేయకండి ఎక్కువ తప్పులు
లేదంటే మిగిలేది తీర్చలేని అప్పులు
గేలిచారా మీరు ఒక తిరుగులేని స్టార్టప్
లేదంటే మిగిలేది మీకు తరగని తిప్పల్
No comments:
Post a Comment